ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఇదయ్యాక జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి ఓ కమిట్ మెంట్ ఎన్నో నెలల క్రితమే ఇచ్చాడు. యువి క్రియేషన్స్ నుంచి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఆ స్క్రిప్ట్ మీద నెలల తరబడి వర్క్ చేసిన గౌతమ్ ఫైనల్ గా చరణ్ ని కన్విన్స్ చేయలేకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి బయటికి రావడం లేటెస్ట్ అప్ డేట్. ఈ వార్త ఎప్పుడో […]
ఇంకా నిర్మాణంలో ఉన్న దర్శకుడు శంకర్ సినిమా తాలూకు అప్డేట్లే సరిగా రావడం లేదు.ఈలోగా రామ్ చరణ్ 16వ సినిమా గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. గతంలోనే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి చెర్రీ కమిట్ మెంట్ ఇచ్సిన సంగతి తెలిసిందే. యువి సంస్థ తరఫున కొన్ని నెలల క్రితమే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది క్యాన్సిల్ అయ్యిందట. ఫైనల్ వెర్షన్ హీరోతో అందరికీ నచ్చేలా సంతృప్తికరంగా లేకపోవడంతో […]
ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ దర్శకత్వంలో తన పదిహేనో సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యువి బ్యానర్ నిర్మాణంలో దీని తాలూకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా గతంలోనే వచ్చింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇది క్యాన్సిల్ అయ్యిందట. గౌతమ్ చెప్పిన స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ పూర్తి సంతృప్తి నివ్వకపోవడంతో పాటు ఎమోషన్స్ ఎక్కువగా […]
తెలుగులో ఆడేశాయి కదాని గుడ్డిగా హిందీలో రీమేక్ చేయడానికి తొందరపడితే అంతే సంగతులు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ అంత స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం యూత్ ఫుల్ కంటెంట్ ప్లస్ హీరో క్యారెక్టరైజేషన్. అంతే తప్ప ఊరికే హిట్ అయిపోలేదు. కానీ లేటెస్ట్ గా వస్తున్నవి చూస్తే మాత్రం మన నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వసూళ్ల సాక్షిగా కనిపిస్తున్నాయి. ఆ మధ్య నాని జెర్సీని షాహిద్ కపూర్ తో […]