అసలు మాస్ సినిమా అంటే ఎలా ఉండాలి ? దానికి కొలమానం ఏమిటి ? ఏవి ఏ పాళ్ళలో ఉంటే జనం ఆదరిస్తారు ? ఒక పెద్ద స్టార్ హీరోతో కమర్షియల్ ప్యాకేజీని ఎలా అందించాలి ? ఇలాంటి ప్రశ్నలు ఎదుగుతున్న దర్శకులకే కాదు స్టార్ డైరెక్టర్లకు సైతం నిత్యం సవాల్ విసురుతూ ఉంటాయి. ఎందుకంటే వీటికి సమాధానం దొరకడం అంత సులభం కాదు. మాస్ నాడిని పట్టుకుని వాళ్ళు కోరుకున్నట్టుగా అన్ని అంశాలు జోడించి బాక్స్ […]
సాధారణంగా మన స్టార్లకు ఒక్కొక్కరికి ఒక్కో బాడీ మ్యానరిజం ఉంటుంది. దాన్ని ఎలా వాడుకోవాలో పసిగట్టి దానికి అనుగుణంగా రాసుకునే దర్శకుడికే ఒకటికి రెండింతల ఫలితం దక్కుతుంది. అందులోనూ మెగాస్టార్ చిరంజీవిని డీల్ చేసేటప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పట్లో చిరు ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ని, ల్యాండ్ మార్క్ డైలాగ్ ని విడిగా రాసేవాళ్ళు. దానికి తనకు మాత్రమే సాధ్యమయ్యే శైలిని మిక్స్ చేసి మెస్మరైజ్ చేయడం ఆయనకే చెల్లింది. […]
కొన్ని ఫోటోలు యధాలాపంగా అనిపిస్తాయి కానీ తరచి చూస్తే తప్ప అందులోని ప్రత్యేకత అర్థం కాదు. పైన పిక్ కూడా అలాంటిదే. ఇందులో మీకు ఇద్దరు హీరోయిన్లు జయప్రద, శ్రీదేవి ఎలాగూ తెలిసినవాళ్ళే. ఇంకో టీనేజ్ అమ్మాయి నగ్మాని ఈజీగానే గుర్తు పట్టొచ్చు. మరో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు అక్కాచెల్లెళ్లు జ్యోతిక, రోషిణిలు. వీళ్ళిద్దరూ తర్వాత హీరోయిన్లుగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇందులో ప్రత్యేకత విషయానికి వద్దాం. కాలంతో సంబంధం లేకుండా ఈ […]