అగ్ర నిర్మాతగా గీత ఆర్ట్స్ అధినేతగా అల్లు అరవింద్ కున్న పేరు ప్రఖ్యాతులు తెలిసిందే. చిరంజీవికి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అందించిన ఘనతతో పాటు ఇప్పటి తరం హీరోలతోనూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి అల్లు నిర్మాణ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అల్లు బాబీ మాత్రం మొదటి అడుగులోనే తడబడ్డారు. పెద్ద బడ్జెట్ తో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా […]
ఇప్పుడంటే తెలుగులో ఉపేంద్ర సినిమాలు తగ్గిపోయాయి కానీ 1998లో కన్నడ డబ్బింగ్ A వచ్చినప్పుడు రేగిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత తన పేరుని టైటిల్ గా పెట్టి చేసిన మరో మూవీ ఇంతే స్థాయిలో సూపర్ హిట్ అయ్యింది. చిత్రమైన శారీరక భాషతో, ముక్కుసూటిగా మాట్లాడే పాత్రల స్వభావాలతో తనకంటూ మంచి ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నారు. వీటికన్నా ఎక్కువగా ఉపేంద్రకు దర్శకుడిగా గొప్ప ఖ్యాతి తెచ్చిన చిత్రం ఓం(1995). శివరాజ్ కుమార్ హీరోగా […]
ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదల కాబోతున్న చెప్పుకోదగ్గ పెద్ద సినిమా గని ఒకటే. రేపు గ్రాండ్ రిలీజ్ కి సర్వం సిద్ధం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయిపోయాయి. ప్రమోషన్ పరంగా ఎంత చేయాలో అంతా చేశారు. అల్లు అర్జున్ అతిధిగా వేడుక జరిగిపోయింది. కానీ ఆశించిన స్థాయిలో బయట మాత్రం బజ్ కనిపించడం లేదు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. బాక్సర్ గా న్యాచురల్ అవుట్ ఫిట్ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు. […]