మన దేశానికి క్రికెట్ లో ధోని, కోహ్లీ కంటే ముందు కెప్టెన్ గా ఎన్నో విజయాలు అందించిన ఘనత గంగూలీదే. టీమిండియాకి ఎన్నో సేవలు అందించిన గంగూలీ ప్రస్తుతం BCCI ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు. ఇప్పుడు కూడా క్రికెట్ కి తన వంతు సేవలు అందిస్తున్నారు. అయితే గంగూలీ ఇవాళ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ తో గంగూలీ రాజకీయాల్లోకి రానున్నారా అనే సందేహం మరింత బలపడింది. గంగూలీ తాను చేసిన […]
ఐపీఎల్ 2020 సీజన్ మరొక సారి వాయిదా పడటం ఖాయమైంది.ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై సోమవారం స్పష్టతనిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు.ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణపై శనివారం ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు.ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయినప్పుడు క్రీడల భవిష్యత్ ఏముంటుందని ప్రశ్నించారు.నేటి విపత్కర పరిస్థితులలో ఐపీఎల్ నిర్వహించడం కష్టసాధ్యమని స్పష్టం చేశారు.సోమవారం నాడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్యాలతో,బీసీసీఐ అధికారులతో చర్చించిన తర్వాత […]
ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్ దుబాయ్‌లో జరుగుతుందని, భారత్-పాక్ జట్లు రెండూ పాల్గొంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ దేశంలో ఆసియా కప్ జరగవలసి ఉంది. అయితే భద్రతా పరమైన కారణాల వల్ల దాయాది దేశానికి తమ జట్టును పంపేది లేదని బీసీసీఐ ఖరాఖండీగా తేల్చి చెప్పేసింది.ఆసియా కప్‌ను పాకిస్తాన్ నిర్వహించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తటస్థవేదికపై నిర్వహిస్తే భారత్ పాల్గొంటుందని బీసీసీఐ పేర్కొన్న సంగతి […]