తిరుపతి ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపికి నరసరావుపేట వాసి మూలంగా ఎన్నికల ముంగిట పెద్ద ఎదురు దెబ్బ తగిలింది . బీజేపీతో పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంట్ బరిలో పోటీకి నిలవకుండా బిజెపికి మద్దతు ఇచ్చిన జనసేన అధినేతకు ఎలెక్షన్ కమిషన్ షాకిచ్చింది . ఇప్పటివరకూ జనసేన గుర్తుగా ఉన్న గాజు గ్లాసును తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థిగా నిలుచున్న నరసరావుపేట అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కి కేటాయించడంతో బిజెపి , […]