మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు గాదె వెంకట రెడ్డి ఆయన కుమారుడు గాదె మధుసూదన్ రెడ్డి తో కలసి నిన్న తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జగన్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరాడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో దాదాపు 50 ఎళ్ల పాటు కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆయన రాష్ట్ర విభజన కు నిరసనగా మొదటిసారి కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి 2014 ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ లో చేరారు. అయితే […]
నిన్న ఆదివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో గాదె వైసీపీలో చేరారు. గాదెతోపాటు ఆయన కుమారెడు గాదె మదుసూధన్రెడ్డి కూడా పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. నిన్న టీడీపీకి రాజీనామా చేస్తున్న విషయం గుంటూరు జిల్లా బాపట్లలో మీడియాకు వెళ్లడించిన గాదె వెంకటరెడ్డి చంద్రబాబుపై […]
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా.. టీడీపీలో రాజీనామాల పర్వం మాత్రం ఆగలేదు. ఇప్పటికే మాజీ మంత్రులు కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, కేఈ ప్రభాకర్లతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయగా.. వారి సరసన మరో మాజీ మంత్రి చేరారు. గుంటూరు జిల్లా నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పారు. గాదెతోపాటు ఆయన కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాదె మదుసూధన్రెడ్డి కూడా టీడీపీకి రాంరాం […]
రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపటం మీద జరుగుతున్న చర్చలో అసలు ఆయన ఏమన్నాడో మీడియా రాయలేదు.. ఆంధ్రజ్యోతి లోపల పేజీలో చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన సోము వీర్రాజు అభిప్రాయాన్ని వార్త రెండవ భాగంగా వేసింది. ఈనాడు రెండవ పేజీలో చైర్మన్ అన్న మాటలను రాసింది… సాక్షి రెండవ పేజీలో వైసీపీ ,బీజేపీ,పిడిఎఫ్ సభ్యుల అభిప్రాయాలతో పాటు సీనియర్ నేత,గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ లో ఉన్న గాదె వెంకట్ రెడ్డి,మాజీ స్పీకర్ […]