మందుల బాబుల టెన్షన్ తీరింది. డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో కర్ఫ్యూ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ హల్ఛల్ చేసింది. దీంతో మందుబాబులకు ఒకటే టెన్షన్ పట్టుకుంది. కర్ఫ్యూ ఉంటుందా? ఉంటే ఎప్పటి వరకు? ఏ టైమింగ్స్లో పెడతారు? ఇలా కన్పించిన వాళ్ళందర్నీ ఒకటే ఎంక్వైరీలు చేసేస్తున్నారు. కొందరు ఔత్సాహిక మందుబాబులు ఇంకొంచెం ముందుకెళ్ళి ఎక్సైజ్, పోలీసు కార్యాలయాలకు ఫోన్లు చేసి మరీ సమాచారం అడిగే ప్రయత్నం చేసారు. దీంతో ఆయా శాఖల […]