కొంత మంది నేతలు ఆయా పార్టీలలో ఉన్నారా..? లేదా..? అనే విషయం ప్రజలకు పెద్దగా తెలియదు. ఆయా నేతలు తమ చర్యలు ద్వారా తాము రాజకీయాల్లోను, ఫలానా పార్టీలో ఉన్నామని తెలియజేస్తుంటారు. తమ రాజకీయ జీవితం ముగిసినా.. కొంత మంది నేతలు పూర్వవైభవం కోసం ఆశతో ప్రయత్నాలు చేస్తుంటారు. పార్టీలు ఫిరాయించిన వారైతే ఇక వారి రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాఫ్ పడినట్టే. ఇలాంటి వారిలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఒకరు. […]