తెలుగు మీడియాలో మార్పులు, చేర్పులు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదో నిరంతర ప్రక్రియ. అయితే కొందరు జర్నలిస్టు పెద్ద తలకాయల మార్పిడి మాత్రం ఆసక్తికరమే. అందులోనూ రాజకీయంగా స్పష్టమైన విభజన ఏర్పడిన నేపథ్యంలో వారి కదలికలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి వారిలో వెంకట కృష్ణ ఒకరు. తెలంగాణా నుంచి వచ్చినా ఏపీలో తెలుగు శాటిలైట్ చానెల్ కి సీఈవో గా కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్నారు. కానీ గత కొంతకాలంగా ఆయన పరిస్థితి […]
తెలుగు మీడియాకు కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఓవైపు ఆర్థిక మాంధ్యపు ఛాయలతో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మీడియా సంస్థలకు ఇప్పుడు కరోనా కారణంగా లాక్ డౌన్ కావడంతో కకావికలం కావాల్సి వస్తోంది. బడా మీడియా సంస్థలు కూడా పీకల్లోతు కష్టాలతో దివాళా దిశగా సాగుతున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా డిజిటల్ మీడియాకు కూడా ఇలాంటి సమస్యలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. దాంతో 2005 తర్వాత అనూహ్యంగా పెరిగిన మీడియా రంగం పదిహేనేళ్ళ తర్వాత ఇప్పుడు అత్యంత […]
డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతమైన తర్వాత వార్తా పత్రికల పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది..! ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు కరోనా రూపంలో న్యూస్ పేపర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే దక్కన్ క్రానికల్, ఆంద్రభూమి పత్రికలు ప్రచురణను తాత్కాలికంగా నిలిపివేయగా…ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు పేజీల సంఖ్యను తగ్గించుకున్నాయి. రానున్న కాలంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తే పేపర్లన్నీ నిలిచిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు….! కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. డిజిటల్, ఎలక్రానిక్ మీడియా […]