2017లో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం గుర్తుందిగా. కమర్షియల్ గా సేఫ్ అయ్యింది కానీ మరీ సరైనోడు, ఆర్య రేంజ్ లో ఆడిన బ్లాక్ బస్టర్ అయితే కాదు. అప్పట్లో దీని కలెక్షన్ల మీద రివ్యూల మీద రేగిన దుమారానికి దర్శకుడు హరీష్ శంకర్ స్టేజి మీదే ఘాటుగా స్పందించడం గుర్తే. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ గురించి చెప్పను బ్రదర్ అన్నాడని బన్నీ మీద నిరసనతో డీజే ట్రైలర్ కి యుట్యూబ్ లో డిస్ […]
ఒకప్పుడు ఏదైనా సినిమా హిట్టా కాదా అని చెప్పడానికి కలెక్షన్లతో పాటు అది ఎన్ని రోజులు ఆడింది అనే లెక్కలు కొలమానంగా ఉండేది. ఇప్పుడు పెట్టుబడి మీద లాభాలు వస్తే చాలానే ఉద్దేశంతో ఉన్న నిర్మాతలకు అవేవి పట్టడం లేదు . మొదటి రెండు వారాల్లోనే సినిమా జాతకం ముగిసిపోతోంది . ఆలోగా ఎంత రాబట్టుకుంటే అంత లేదంటే గోవిందా అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. అయితే ఇక్కడే మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మన దగ్గర ఫ్లాపు […]