“నీ మొగుడు సంపాదిస్తున్నాడు కాబట్టి నువ్వు తన మాట వినాలి”, “నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి నీ పెళ్ళాన్ని చెప్పుచేతల్లో పెట్టుకో” – ఇలాంటి మాటలు మన ఇళ్ళల్లో ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటాయి. అంటే మగవాళ్ళు ఆడదానికి కావల్సినవన్నీ సమకూరుస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట వినాలి, వాళ్ళకు ఎదురు తిరగకూడదు. కొన్ని శతాబ్దాలుగా ఇదే మాట ఆడవాళ్ళకు నూరి పోస్తూ వస్తున్నారు. ఇటు మగాళ్ళకూ మీరే ఆడదాని రక్షకులు అని చిన్నప్పటి నుంచే చెబుతూ పెంచుతున్నారు. స్త్రీలకు […]
ముసలి తల్లిదండ్రులను ఓల్డేజ్ హోంలో వేయాలనుకునేవాళ్ళు మళ్ళీ ఓసారి ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళే పిల్లల్ని ఇంట్లోంచి గెంటేసే రోజు రావచ్చు. ముంబయిలోని సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇలాంటి రోజు దగ్గరలోనే ఉందని సూచిస్తోంది. 90 ఏళ్ళ తల్లిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న 60 ఏళ్ళ కొడుకు, కోడలు ఇల్లు వదిలి పోవాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగింది? ముంబయిలోని టార్డియోలో ఓ 90 ఏళ్ళ వృద్ధురాలు 60 ఏళ్ళ కొడుకు, అతని […]
ఆధునిక సమాజంలో మహిళులు సైతం పురుషులతో సమానంగా అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇలాంటి సర్వేలు చెప్పే నిజాలు చాలా షాకింగ్ గా ఉంటాయి. మహిళలపై హింస పెరుగుతున్న కారణంగా నిర్వహించిన స్వరేలో మహిళలే విస్తుపోయే నిజాలు తెలిపారు. గృహ హింస విషయంలో చాలా మంది మహిళలు ఆమోదం తెలుపడం ఆశ్ఛర్యం కలిగిస్తోంది. కొన్ని సందర్భాల్లో గృహహింస ఫర్వాలేదని చెప్పడం నిజంగా శోచనీయం. పైగా దీన్ని సమర్థించే వారి సంఖ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా […]