టీడీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. మహానాడు తరువాత పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చిందని శ్రేణులు అనుకుంటున్న తరుణంలో తెదేపా అధికార ప్రతినిధిగా ఉన్న దివ్యవాణి రాజీనామా అంశం హాట్ టాపిక్ గా మారింది. దివ్యవాణి ముందుగా తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కానీ, ఏ కారణం చేతనో ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. తాజాగా రెండోసారి ఆమె తన రాజీనామా అంశంపై స్పష్టతనిచ్చారు. ఇటీవలి కాలంలో టీడీపీలో బాగా ఉత్సాహంగా […]
ప్రాక్టికల్ గా బయట ఎవరైనా పిసినారి కనిపిస్తే తిట్టుకుంటాం కానీ సినిమా వరకు మాత్రం ఇదో అద్భుతమైన కామెడీ కాన్సెప్ట్. జంధ్యాల గారు కేవలం ఈ ఒక్క పాయింట్ ఆధారంగా తీసుకుని చేసిన ‘అహ నా పెళ్ళంట’ సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. అతి పొదుపు చేయాలనే తపనతో సదరు పాత్రలు చేసే హాస్యం మనసారా చక్కిలి గింతలు పెడతాయి. అలాంటి మరో ఆణిముత్యం లాంటి హాస్య గుళిక ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’. హాయిగా […]