క్రాక్ తర్వాత ఖిలాడీ పూర్తి చేసిన మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాకు రామారావు టైటిల్ ని ఖరారు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆన్ డ్యూటీ అనే ట్యాగ్ లైన్ కూడా జోడించారు. ఇందులో హీరో పాత్ర రెవిన్యూ లేదా రిజిస్టర్ ఆఫీసర్ లో ప్రభుత్వ ఉద్యోగి కావడం దానికి తగ్గట్టుగా ఇది ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. రామారావు అనేది పాత తరం పేరైనప్పటికీ నందమూరి ఫ్యాన్స్ కు అదో ఎమోషన్. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరుని […]