దేవిశ్రీ ప్రసాద్ సినిమా కు సంబంధించి రెండు విషయాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటిది రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరును టైటిల్ గా పెట్టడంతో ఇది ఆయనకు సంబంధించిన కథా… అనేట్టుగా పబ్లిసిటీ వచ్చింది. ఆ తర్వాత చిత్ర టీజర్ వదిలినప్పుడు… శవంతో సెక్స్ చేయడం అనే కాన్సెప్ట్ బయటికి వచ్చింది. అప్పటి నుంచి అటు ప్రేక్షకుల్లో ఇటు సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో ఏదో […]