iDreamPost
android-app
ios-app

బలగం డైరెక్టర్ బాటలో మరో జబర్దస్త్ కమెడియన్

  • Published Oct 09, 2023 | 10:17 PM Updated Updated Oct 09, 2023 | 10:17 PM
  • Published Oct 09, 2023 | 10:17 PMUpdated Oct 09, 2023 | 10:17 PM
బలగం డైరెక్టర్ బాటలో మరో జబర్దస్త్ కమెడియన్

వేణు ఎల్దండి తన కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ షోలో అందరినీ కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అతడికి సినిమాల్లో నటించే అవకాశం రావడంతో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అనేక చిత్రాల్లో నటించారు. కొంత కాలానికి యాక్టింగ్ దూరమైన వేణు.. ఏకంగా సినిమా డైరెక్టర్ గా మారిపోయి అందరికీ షాకిచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బలంగం సినిమా మూవీ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ మూవీకి ఎన్నో అవార్డులు కూడా రావడం విశేషం.

అయితే ఈ క్రమంలోనే మరో జబర్దస్త్ కమెడియన్ బలగం వేణు బాటలోకి నడవబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే? జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ కూడా సినిమా డైరెక్టర్ గా మారనున్నారట. ధన్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ZEE5 సంస్థలో నిర్మించనుందట. ఇందుకు సంబంధించిన వర్క్ కూడా చివరి దశగాకు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ధన్ రాజ్ గతంలో ఎన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. నటనతో ఆయన కుంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ గా మారి మరిన్ని విజయాలు నమోదు చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio