బాలీవుడ్ దర్శకుడిగా మహేష్ భట్ కున్న పేరు తెలియంది కాదు. 90వ దశకంలో ఈయన సినిమాలు సృష్టించిన సంచలనం అప్పట్లో ఒక చరిత్ర. నామ్, కబ్జా, డాడీ లాంటి సూపర్ హిట్స్ తో పాటు ఆషీకీ, సడక్, దిల్ హై కి మాన్తా నహీ లాంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. పోస్టర్లో ఈయన పేరు ఉందంటే ఖచ్చితంగా మ్యూజికల్ గా అద్భుతమైన పాటలు ఉంటాయన్న నమ్మకం అప్పటి ప్రేక్షకుల్లో ఉండేది. అలాంటి మహేష్ భట్ […]