రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు అంతర్జాయ స్థాయిలో ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ముడి చమురు ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా, చమురు ఎగుమతి చేయలేక పోతోంది. ఈ క్రమంలో తమ వద్ద పేరుకుపోయిన ముడి చమురును భారీ డిస్కౌంట్లతో విక్రయించడానికి రష్యా సిద్ధమైంది. అందుతున్న సమాచారం ప్రకారం, బ్యారెల్కు $ 35 వరకు తగ్గింపుతో 15 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేయడానికి రష్యా భారత్ కు […]
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినా…ఇక్కడెందుకు ఇలా..? ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల మధ్య నెలకొన్న స్తబ్ధత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ దశలో బ్యారల్ ధర మైనస్లోకి పడిపోయినా మనదేశంలో మాత్రం ఇంధన ధరలు ఇసుమంతైనా తగ్గలేదు. అదీగాక, కరోనాను అరికట్టడానికి ప్రపంచదేశాలన్నీ లాక్డౌన్ను పాటిస్తున్న సమయంలో అన్ని రకాల రవాణా బంద్ అయినా.. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే పన్నులను పెంచారు. […]