కొరియా నుండి దిగుమతి చెసుకున్న కోవిడ్ ర్యాపిడ్ కిట్ల ఆర్డర్ల ప్రక్రియ పై రాష్ట్రంలో విపక్షాలు చేసిన ఆరోపణలకి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే సమాధానం చెప్పింది. కన్నా లాంటి సీనియర్ నాయకులు తెలుగుదేశం నేతలు అజండాని భుజానికెత్తుకుని విమర్శించే ముందు కేంద్ర ప్రభుత్వం, కర్నాటక ప్రభుత్వం అవే కిట్లను ఆంధ్ర రాష్ట్రానికన్న ఎక్కువ వెచ్చించి ఎందుకు కొనుగోలు చెయవలసి వచ్చిందొ పరిశీలించిన తరువాత విమర్శ చేసి వుంటే సబబుగా ఉండేదని అలాగే తెలుగుదేశం నేతలు కూడా మన […]