కరోనాకి మతం లేదు. మనుషులందరూ దానికి సమానమే. అది మనుషులకి మాత్రమే వస్తుంది. మనుషులుగా పుట్టడం మన దురదృష్టం. ఒక మతం వాళ్లు ఢిల్లీలో సమావేశం కావడంతో కరోనా దేశమంతా వ్యాపిస్తోందని కొందరు దుర్మార్గమైన పోస్టులు పెడుతున్నారు. ఆ సమావేశం జరగడానికి ముందు కొన్ని వేల మంది విదేశాల నుంచి వచ్చారు. వాళ్లని సరిగా చెక్ చేయకుండా వదిలేశాం. అసలు తప్పు అది. దాన్ని వదిలేసి , వీళ్ల నిర్లక్ష్యం వల్ల కరోనా వ్యాపించిందని అన్యాయమైన ప్రచారం […]