యోగా గురువు, పంతజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు బాబా రాందేవ్కు మహా రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. కోవిడ్–19 నివారణ మందులంటూ మంగళవారం పంతజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కరొనిల్, శ్వాసరి అనే పేర్లలో ఆయుర్వేద ఔషధాలను విడుదల చేసింది. ఈ మందులు వాడితే కరోనా సోకిన వారికి నయం అవుతుందని స్వయంగా బాబా రాందేవ్ ప్రకటించారు. అయితే ఈ మందుల తయారీ, పరిశోధనా, అనుమతి పత్రాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తూ అప్పటి వరకూ మందుల విక్రయాలపై […]
దున్నపోతు ఈనింది అంటే.. దూడని కట్టేసావా అన్నాడంట వెనకటికొక ఆసామి. అసలు దున్నపోతు ఎలా ఈనుతుందన్న సందేహమే కలగలేదా ఆసామికి. సగటు భారతీయ వినియోగదారుడి మానసిక పరిస్థితి కూడా ఆ ఆసామి మాదిరిగానే ఉంటుందని భావిస్తుంటాయి పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలు. మన జీవితాలను కార్పొరేట్ కంపెనీలు సృష్టించిన ‘మార్కెట్’ శాసిస్తుందని మొన్నామధ్య వచ్చిన రామ్చరణ్ ధృవ సినిమాలో సామాన్యుడికి కూడా అర్ధమయ్యేటట్లే చెప్పారు. మనం ఏం తినాలి, ఏం తాగాలి, ఏ వస్తువులు వినియోగించాలి, ఏ టీవీ […]