ఈరోజుల్లో పిల్లలు అందరూ కూడా తినడానికి చాలా విసిగిస్తుంటారు. ఎవ్వరికైనా పెద్ద పని ఏమిటంటే పిల్లలకు తినిపించడమే, కాబట్టి మనం ఏ విధంగా వండితే పిల్లలు ఇష్టంగా తింటారో ఆ విధంగా వండడానికి ప్రయత్నించాలి. పిల్లలు కారం తక్కువుగా, తియ్యగా ఉండేలా వండితే ఇష్టంగా తింటారు లేదా మనం వండిన దానిని అందంగా డెకరేట్ చేసినా ఇష్టంగా తింటారు. పిల్లలకు తినిపించే దానిలో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఏడాది వయసు కంటే తక్కువ […]