మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇవాళ (మే 12న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు సృష్టించిన సర్కారు వారి పాట సినిమా తాజాగా మరో కొత్త రికార్డు సృష్టించింది. మన తెలుగు సినిమాలకి దేశం వెలుపల అమెరికా మంచి మార్కెట్. అక్కడ మన ప్రతి సినిమా రిలీజ్ అయి మంచి […]
బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మన తెలుగుతో సహా సౌత్ స్టేట్స్ లో కెజిఎఫ్ 2 నెమ్మదించింది కానీ నార్త్ లో మాత్రం దూకుడు తగ్గడం లేదు. అంతగా అక్కడి ఆడియెన్స్ పొగిడిన ఆర్ఆర్ఆర్ 28 రోజుల కలెక్షన్ ని కేవలం 8 రోజుల్లో దాటేసి వామ్మో అనిపించేసింది. రెండో వారంలో కెజిఎఫ్ 2 హిందీ వెర్షన్ 265 కోట్లకు దగ్గరగా వెళ్ళింది. అదే ట్రిపులార్ చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చింది 255 కోట్లే. మూడు […]