పోలీసు రిక్రూట్ మెంట్ లో ఓ యువతి అబ్బాయి అని తేలడంతో ఆమెకు రావాల్సిన ఉద్యోగం నుంచి పక్కకు పెట్టేశారు. దీంతో ఆమె న్యాయపోరాటం చేసి చివరకు విజయం సాధించింది. 2018 నుంచి చేస్తున్న పోరాటంటో ఆమె సక్సెస్ సాధించింది. రెండు నెలల్లో అపాయింట్ మెంట్ ఇప్పించాలని బాంబే హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఓ యువతి నాసిక్ రూరల పోలీస్ రిక్రూట్ మెంట్ కు 2018లో ఎస్సీ కేటగిరి కింద దరఖాస్తు చేసుకుంది. […]
నెలకు వంద కోట్ల రూపాయల ముడుపులు వసూలు చేయాలనే లక్ష్యాలను పోలీసులకు పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ముంబై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన మరుక్షణమే పదవి నుంచి తప్పుకున్నారు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్. ముంబై కమిషనర్ పరం బీర్ సింగ్ చేసిన ఆరోపణలను తేలిగ్గా తీసుకోకూడదని, 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి ఆధారాలు లభిస్తేనే ఎఫ్ఐఆర్ వేయాలంటూ సీబీఐని ముంబై హైకోర్టు ఆదేశించింది. కేవలం ఆరోపణలు నిజమో కాదో తేల్చేందుకు విచారణ […]
ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను, కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ, వాటిలో మార్పులు చేయాలని లేదా రద్దు చేయాలని న్యాయస్థానాల్లో చీటికి మాటికి కొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలు చేస్తుంటారు. ఇలాంటి వారు అన్ని రాష్ట్రాలలోనూ ఉంటూరు. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రెండు నెలల ముందు విపరీతంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. పిటిషనర్లు కోరిని విధంగా ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ఇలా చీటికి మాటికి […]