ఆయన పేరుకే గాంధీ. కానీ చేసేవన్నీ చట్టవ్యతిరేకమైన పనులే. అవినీతి, అశ్రినిత పక్షపాతం, రాజకీయ నేతలకు వంతపాడడం.. ఇదీ ఈడీ మాజీ అధికారి, చంద్రబాబు, సుజనా చౌదరికి అత్యంత సన్నిహితుడుగా పేరొందిన బొల్లినేని శ్రీనివాస గాంధీ చౌదరి వ్యవహారం. 2017లో ఈడీ నుంచి జీఎస్టీ వసూళ్ల విభాగానికి వెళ్లిన శ్రీనివాస గాంధీ చౌదరి అక్కడ మరో అధికారితో కలసి ఓ క్లయింటు నుంచి ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. […]