దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగికదాడి ఘటనలో, బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో మీడియాకు విడుదల చేశారు. ఇలా చేయడం చట్టపరంగా నేరం. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు., బాలిక వీడియోలు బైటకు తీసుకొచ్చిన పాతబస్తీకి చెందిన వెబ్ రిపోర్టర్ సుభాన్ కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే […]
కొన్నిసార్లు అంతే.. మాటలు కోటలు దాటుతుంటయ్. చేతలు మాత్రం ఇంటి గేటు కూడా దాటవు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతల తీరు కూడా ఇలానే ఉంటుంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పెద్దపెద్ద మాటలే మాట్లాడారు. రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంట. ఒక్క ఎంపీ సీటు గెలిచినా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తారంట. అంతేనా.. ఇంకా చాలానే చెప్పారు […]