ఉత్కంఠకు తెర పడింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరనే ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పడింది. కమలం పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుతం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న కంకణాల నివేదితా రెడ్డినే తమ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఇప్పటికే ఆమె నామినేషన్ కూడా దాఖలు చేశారు. సీటు తనకేనన్న ధీమాతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఆమె భావించినట్లుగానే కమలం అభ్యర్థిత్వం దక్కింది. దుబ్బాక తర హాలోనే సాగర్ ఉప […]
తిరుపతి ఉప ఎన్నికపై కమలదళంలో ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. జనసేన పార్టీతో సంబంధం లేకుండానే ఆ పార్టీ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసింది. దీంతో జనసేన, బీజేపీ మధ్య తెలంగాణాలో ఏర్పడిన వివాదం ఏపీలోనూ రాజుకుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ నుండి ఎవరు పోటీ చేస్తారనే అంశానికి తెరపడింది. పోటీకి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు మాజీ ఐఏఎస్ల కుర్చీలాటకి తెరపడింది. ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న దాసరికి శ్రీనివాసులు, రత్నప్రభ, మాజీ […]
x aతిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీపై బీజేపీ–జనసేన పార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. తిరుపతి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. జనసేన మద్ధతుతో బీజేపీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మురళీధర్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్లో ఈ విషయం వెల్లడించారు. ఏపీలో […]