తన ప్రభుత్వ హయాంలో తన పార్టీకి ఓట్లేయని వారికి ప్రభుత్వ పథకాలు ఎందుకివ్వాలని ప్రశ్నించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగా వైఎస్సార్సీపీ నేతకు ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారు. అవును.. మీరు చదువుతున్నది నిజమే. ఈ విషయం స్వయంగా చంద్రబాబే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్గా నియమితులయ్యారు. అయితే ఈయన వైఎస్సార్సీపీ నేత […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్ ఏమిటి..? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ పార్టీ మద్ధతు ఉందా..? లేక 50 శాతం లోపు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలా..? ఒకే సమయంలో రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్న టీడీపీ నేతలు రెండు నాల్కల వైఖరిని అవలంభిస్తున్నట్లుగా అర్థమవుతోంది. రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాలని సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఈ నెల 17వ తేదీ నాటికి రిజర్వేషన్ల వివాదం తేల్చాలని సుప్రిం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ దిశగా రాష్ట్ర హైకోర్టులో ఎలాంటి ముందడుగు పడలేదు. మరో పక్క మార్చి 15 నాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ఈ నెల 12 జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. కానీ రిజర్వేషన్ల అంశం […]