iDreamPost
android-app
ios-app

ఆంధ్ర కింగ్ తాలూకా OTT డేట్ ఫిక్స్

  • Published Dec 16, 2025 | 12:03 PM Updated Updated Dec 16, 2025 | 12:03 PM

రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూక ఈ మధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విపరీతమైన రెస్పాన్స్ కాదులే కానీ మంచి రెస్పాన్స్ నే అందుకుంది. పి మహేష్ బాబు ఈ సినిమాను దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బొర్సె ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

  • Published Dec 16, 2025 | 12:03 PMUpdated Dec 16, 2025 | 12:03 PM
ఆంధ్ర కింగ్ తాలూకా OTT డేట్ ఫిక్స్

రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూక ఈ మధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విపరీతమైన రెస్పాన్స్ కాదులే కానీ మంచి రెస్పాన్స్ నే అందుకుంది. పి మహేష్ బాబు ఈ సినిమాను దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బొర్సె ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కథ , కథనం , రామ్ పెర్ఫార్మెస్ ఇలా అన్నటికి మంచి మార్కులే పడినప్పటికీ.. ఇంకా ఎక్కడో సినిమా అందరి దృష్టిని ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఎలాగూ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఈ సినిమాను తెలుగు , హిందీ , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.