Swetha
చిరంజీవి వసిష్ఠ దర్శకత్వంలో రావాల్సిన సినిమా విశ్వంభర. అదిగో ఇదిగో అన్నారు తప్ప సినిమాను మాత్రం ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దానికి గల కారణాలు ఏంటో తెలియనివి కాదు. ఆ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన మన శంకర వర ప్రసాద్ గారు కూడా సంక్రాంతికి వచ్చేస్తున్నారు. విశ్వంభర కోసం మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు.

చిరంజీవి వసిష్ఠ దర్శకత్వంలో రావాల్సిన సినిమా విశ్వంభర. అదిగో ఇదిగో అన్నారు తప్ప సినిమాను మాత్రం ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దానికి గల కారణాలు ఏంటో తెలియనివి కాదు. ఆ సినిమా తర్వాత స్టార్ట్ చేసిన మన శంకర వర ప్రసాద్ గారు కూడా సంక్రాంతికి వచ్చేస్తున్నారు. విశ్వంభర కోసం మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ క్రమంలో ఇన్నాళ్లకు విశ్వంభర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ ఇది వరకే స్పష్టం చేశారు. అయితే సమ్మర్ రేసులో ఖచ్చితంగా ఏ రోజున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనేది త్వరలో స్పష్టం చేయనున్నారట. అసలే సినిమా మీద అందరికి చాలా అంచనాలు ఉన్నాయి . గా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ రేంజ్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని అంటున్నారు. VFX విషయంలో కూడా ఎక్కడా రాజి పడలేదట టీం. సో మొత్తానికి చిరంజీవి నుంచి 2026 లో మన శంకర వర ప్రసాద్ గారితో పాటు విశ్వంభర కూడా వచ్చేస్తుంది. మెగా అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పి తీరాల్సిందే . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.