Swetha
ఐశ్వర్య రాజేష్ ఈ మధ్య ఈ అమ్మడికి బాగా గుర్తింపు లభిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ ఇంకాస్త పెరిగింది. దీనితో ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజిగా ఉంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. ఇక ఐశ్వర్య నటించిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గత నెల తెలుగులో కూడా రిలీజ్ అయింది.

ఐశ్వర్య రాజేష్ ఈ మధ్య ఈ అమ్మడికి బాగా గుర్తింపు లభిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ ఇంకాస్త పెరిగింది. దీనితో ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజిగా ఉంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తుంది. ఇక ఐశ్వర్య నటించిన ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గత నెల తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
ఈ సినిమా పేరు ‘మఫ్టీ పోలీస్’. ఈ సినిమాను సరైన ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేసేసేసరికి చాలా మందికి మూవీ ఎప్పుడు వచ్చిందో .. ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. గత వారం తమిళ వెర్షన్ లో సన్ నెక్స్ట్ ఓటిటి లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు రానుంది. ఈ డిసెంబర్ 19 నుంచి తెలుగులో ఆహ ఓటిటి లోకి రానుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఓ అర్ధరాత్రి జెబా అనే ఓ రైటర్ దారుణంగా హత్యకు గురవుతాడు. దీనితో ఈ కేసును విచారించడానికి ఇన్స్పెక్టర్ అర్జున్ సర్జా తీసుకుంటాడు. దీనితో అతనికి అపార్ట్మెంట్ లో అందరు అనుమానితులుగానే కనిపిస్తారు. మరి వారిలో అసలైన నిందితుడు ఉన్నారా లేదా.. అసలు ఆ హత్య చేసింది ఎవరు ? వారి వెనుక ఉన్న రహస్యాలు ఏంటి ? దీనిలో ఐశ్వర్య రాజేష్ పాత్ర ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.