iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి సూపర్ యాక్షన్ డ్రామా.. తెలుగులో కూడా

  • Published Dec 16, 2025 | 3:09 PM Updated Updated Dec 16, 2025 | 3:09 PM

ఓటిటి లో ఇప్పటివరకు చాలానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటున్నాయి . ఈ వారం కూడా ఇరవై కు పైగానే సినిమాలు రిలీజ్ కానున్నాయి. తెలుగు మాత్రమే కాకుండ ఇతర భాషల సినిమాలు కూడా చాలానే రిలీజ్ అవుతున్నాయి. కంటెంట్ బావుంటే ఈ సినిమాలను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.

ఓటిటి లో ఇప్పటివరకు చాలానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటున్నాయి . ఈ వారం కూడా ఇరవై కు పైగానే సినిమాలు రిలీజ్ కానున్నాయి. తెలుగు మాత్రమే కాకుండ ఇతర భాషల సినిమాలు కూడా చాలానే రిలీజ్ అవుతున్నాయి. కంటెంట్ బావుంటే ఈ సినిమాలను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.

  • Published Dec 16, 2025 | 3:09 PMUpdated Dec 16, 2025 | 3:09 PM
సడెన్ గా OTT లోకి సూపర్ యాక్షన్ డ్రామా.. తెలుగులో కూడా

ఓటిటి లో ఇప్పటివరకు చాలానే సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటున్నాయి . ఈ వారం కూడా ఇరవై కు పైగానే సినిమాలు రిలీజ్ కానున్నాయి. తెలుగు మాత్రమే కాకుండ ఇతర భాషల సినిమాలు కూడా చాలానే రిలీజ్ అవుతున్నాయి. కంటెంట్ బావుంటే ఈ సినిమాలను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు ఓటిటి లో ఓ హాలీవుడ్ యాక్షన్ డ్రామా వచ్చేసింది. గత నెలలో థియేటర్లో రిలీజ్ అయినా ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. మరి ఈ ఇసినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలను చూసేద్దాం.

2022 లో హాలీవుడ్ మూవీ లవర్స్ కు మంచి కిక్ ఇచ్చిన సినిమా ‘శిశు’. ఈ సినిమాకు మాస్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీనితో ఇప్పుడు దీనికి సెకండ్ పార్ట్ గా నవంబర్ 21న ‘శిశు : రోడ్ టు రివెంజ్’ అనే సినిమా రిలీజ్ అయింది. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఎలాంటి అనౌన్సుమెంట్ లేకుండా స్ట్రీమింగ్ అవుతుంది. ఈసారి కూడా ప్రేక్షకులు కచ్చితంగా ఫిదా అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రెండో ప్రపంచ యుద్ధంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్న జోర్మా.. తన ఫ్యామిలీ కోసం గుర్తుగా నిర్మించిన ఇంటి చెక్క మొత్తాన్ని ప్యాక్ చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు. ఇది తెలుసుకున్న రెడ్ ఆర్మీ చీఫ్ స్టీఫెన్ లాంగ్ అటామిని చంపేందుకు ఆర్మీతో సహా చిన్నపాటి యుద్ధం ప్రకటిస్తాడు. ఈ పోరాటంలో అతను ఎలా గెలిచాడు అనేదే ఈ సినిమా స్టోరీ. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.