iDreamPost
android-app
ios-app

శివకార్తికేయన్ సినిమా OTT డీల్ పూర్తి

  • Published Dec 16, 2025 | 5:42 PM Updated Updated Dec 16, 2025 | 5:42 PM

అవ్వడానికి తమిళ హీరో అయినా తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు అభిమానులు బాగానే ఉన్నారు. ప్రస్తుతం శివ కార్తికేయన్.. డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో పరాశక్తి అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ ఉంది. పీరియాడిక్ డ్రామా రూపంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

  • Published Dec 16, 2025 | 5:42 PMUpdated Dec 16, 2025 | 5:42 PM
శివకార్తికేయన్ సినిమా OTT డీల్ పూర్తి

అవ్వడానికి తమిళ హీరో అయినా తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు అభిమానులు బాగానే ఉన్నారు. ప్రస్తుతం శివ కార్తికేయన్.. డైరెక్టర్ సుధా కొంగర కాంబినేషన్ లో పరాశక్తి అనే సినిమాను తీస్తున్నాడు. ఈ సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ ఉంది. పీరియాడిక్ డ్రామా రూపంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనితో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ కాంపిటీషన్ ఏర్పడింది.

ఫైనల్ గా రూ. 52 కోట్లకు జీ 5 సొంతం చేసుకుందట . శివ కార్తికేయన్ కెరీర్ లోనే ఇది హాయిస్ట్ డిజిటల్ డీల్ అని చెప్పి తీరాల్సిందే. మొదట నెట్ ఫ్లిక్స్ రూ. 45 కోట్లు ఆఫర్ చేసిందట. కానీ చివరకు జీ 5 సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. శివకార్తికేయన్ తో పాటు జయం రవి, అథర్వ మురళి, శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ముందు ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.