మన గెలుపు కోసం కాకుండా.. ఎదుటివాడి ఓటమి కోసం పని చేస్తే మనకే నష్టం ఎక్కువ అంటారు. ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పరిస్థితి కూడా ఇలానే తయారైంది. ఈ ఎన్నికల్లో ఎల్జేపీ తాను గెలవడంపై కాకుండా జేడీయూ పార్టీ ఓటమిపై దృష్టి పెట్టింది. ఒంటరిగా పోటీ చేసి జేడీయూ అభ్యర్థులు నిలబడిన చోట తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్. అనుకున్న లక్ష్యం మేరకు జేడీయూను […]
కలగూరగంప రాజకీయాలంటూ కొన్నేళ్ల క్రితం కూటమి ప్రభుత్వాలను కామెంట్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు బీహార్ని చూస్తే అవి ప్రస్ఫుటం అవుతాయి. ఏపీ అసెంబ్లీలో 3 పార్టీలున్నాయి. తెలంగాణా అసెంబ్లీలో కూడా అంతే. కానీ ఇప్పుడు బీహార్ లో ఏకంగా 12 పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ కూడా గెలిచారు. దాంతో ఇక్కడ అధికారం పంచుకోవడం అంత సులువు కాదు. అందులోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాకి ఒక్క సీటు తేడాలో ఆగిపోయిన బీజేపీ తన బలాన్ని నిరూపించుకునే […]