నిన్న అర్ధరాత్రి గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రైవేట్ పబ్ లో సింగర్ కం బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మీద జరిగిన దాడి ఫిలిం నగర్ వర్గాల్లో పెద్ద కలకలమే రేపింది. రాత్రే అప్పటికప్పుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రాహుల్ ఎట్టకేలకు ఇవాళ మధ్యాన్నం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పాటు మీడియాకు జరిగిన సంఘటన గురించి వివరణ ఇచ్చాడు. గత రాత్రి తన ఇద్దరు స్నేహితురాళ్లతో పబ్ కు వెళ్ళినప్పుడు […]
గత ఏడాది జరిగిన బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ లో విన్నర్ గా నిలిచిన గాయకుడు రాహుల్ సింప్లిగంజ్ మీద నిన్న అర్ధరాత్రి సమయంలో ఓ పబ్బులో దాడి జరగడం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ తో ఉన్న ఒక స్నేహితురాలి మీద కొందరు కామెంట్స్ చేశాక ఈ గొడవ మొదలయిందని వ్యవహారం ముదిరిపోయి బీర్ బాటిల్స్ తో రాహుల్ మీద దాడి చేసేదాకా పరిస్థితి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇదంతా కొందరు […]