కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అంటే భూమా కుటుంబ అడ్డా అని కొన్నాళ్ల క్రితం వరకు పేరుండేది. రాజకీయమంతా ఆ కుటుంబం చుట్టూనే తిరిగేది.కానీ నాగిరెడ్డి దంపతుల మృతి తర్వాత పరిస్థితి మారిపోయింది.ఆ కుటుంబమే వివాదాలకు కేంద్రంగా మారింది.రాజకీయ ఆధిపత్యం విషయంలో తలెత్తిన విభేదాలు, అఖిలప్రియ దుందుడుకు చర్యలు ఆ కుటుంబాన్ని తరచూ వివాదాలు, కేసుల్లోకి నెట్టడమే కాకుండా కుటుంబంలోనూ చిచ్చు పెట్టాయి. తాజాగా భూమా దంపతుల విగ్రహావిష్కరణ వ్యవహారం ఆ కుటుంబంలో వివాదం రేపింది. తాను ఏర్పాటు […]
కిడ్నాప్ కేసు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డిలు వెలుగులోకి వచ్చారు. జనవరి 5వ తేదీ నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న భార్గవ్రామ్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. ఈ రోజు బోయిన్పల్లి పోలీస్స్టేషన్కు వచ్చిన భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు పోలీసులకు సరెండర్ అవడంతో ఈ కేసులో నిందితుల అరెస్ట్ పూర్తయినట్లైంది. ఓ భూ వివాదంలో ఈ […]
కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి తమ్ముళ్ల మధ్య చర్చ సాగుతోంది. పార్టీ నేతలపై కేసులు నమోదైనప్పుడు, జైలుకు వెళ్లి వచ్చినప్పుడు వారికి అండగా.. ప్రకటనలు, పరామర్శలు చేసే చంద్రబాబు.. భూమా అఖిల ప్రియ ఉదంతంపై మాత్రం స్పందించకపోవడం ఈ చర్చకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఈ ఘటన […]
తెలుగుదేశం మాజీ మంత్రి భూమా అఖిల కిడ్నాప్ కేసు సంచలనంగా మారుతోంది. ఆ కేసులో పోలీసులు కీలక వివరాలు సేకరిస్తున్నారు. వెలుగులోకి వస్తున్న విషయాల ఆధారంగా కీలక మార్పులు చేస్తున్నారు. విచారణలో భూ వివాదానికి సంబంధించి అఖిల ప్రియ ఎన్నో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడిన అఖిల చివరకు కిడ్నాప్ చేయించేందుకు యత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చల జరగ్గా, చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్ కొంత డబ్బు […]
ఇదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే చాలా కాలంగా తెలుగుదేశంపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. పైగా ఈ మధ్య హత్యానేరం కేసులో భూమా అఖిల ప్రియ దంపతులపై బాగా ఆరోపణలు కూడా వినిపించాయి. అప్పుడు కూడా టిడిపి నేతలెవరూ అఖిలకు మద్దతుగా మాట్లాడలేదు. ఇటు జిల్లాలో నేతలతో కూడా అఖిలకు మంచి సంబంధాలు ఏరోజు లేదు. దాంతో జిల్లాలో కూడా ఎక్కడా కనబడక పోవటంతో అసలు మాజీ మంత్రి పార్టీలోనే ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. […]
https://youtu.be/