ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విప్లవవీరుడైన అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా జులై 4వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ఆవిష్కృతం కానున్న అల్లూరి సీతారామరాజు 30 అడుగుల భారీ కాంస్య విగ్రహం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చేరుకుంది. 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్ లోని మున్సిపల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో 15 టన్నుల బరువైన అల్లూరి కాంస్య విగ్రహాన్ని పాలకొల్లుమండలం ఆగర్రు […]
తుందుర్రు.. రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సమీపంలోని తుందుర్రు గ్రామంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమించిన విషయం తెలిసిందే. ఇక్కడి సహజవనరులైన గాలి, నీరు, సారవంతమైన భూమి తీవ్రంగా కాలుష్యమవుతుందని తద్వారా తమ ఆరోగ్యానికే ఇబ్బంది అని అనేకమార్లు తుందుర్రు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టగా ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం.. అక్కడ ఉద్యమం చేసిన వైసీపీ, వామపక్ష నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతల్ని […]
సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేవి గోదావరి జిల్లాలు.. అందులోనూ సంక్రాంతి కోడి పందాలు అంటే గుర్తుకువచ్చేది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. సంక్రాంతి పండుగ మూడురోజులు ఇక్కడ భారీఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. భారీ బరులు ఏర్పాటుచేసి పందాలు నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే కోడి పందాల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయి. అయినా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రతీ ఏట మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కోడి పందాలను ప్రారంభించారు. ఈ పందాలు సంక్రాంతి సాంప్రదాయంలో భాగమని, తాను పందాల […]