ఇటీవలే ప్రకటించిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎఫెక్ట్ నేరుగా బెల్లంకొండ స్టువర్ట్ పురం దొంగ మీద పడింది. రెండూ ఒకే కథ కావడంతో ఎవరు ముందు పూర్తి చేస్తారా అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యింది. తమ దగ్గర చట్టపరమైన హక్కులు ఉన్నాయని ఆయన కుటుంబం దగ్గర అంగీకారం తీసుకున్నామని రవితేజ వెర్షన్ దర్శకుడు వంశీ చెబుతుండగా అలాంటిదేమి ఉండదని పబ్లిక్ల్ పర్సనాలిటీల కథలను ఎవరైనా తీసుకోవచ్చని బెల్లం హీరో అంటున్నాడట. మొత్తానికి ఇది వివాదంగా […]