మాములుగా ఒక హాలీవుడ్ సినిమాకు తెల్లవారుఝామున ఆరు గంటలకు షోలు పడటం తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. ఏ మహేష్ బాబో పవన్ కల్యాణో అయితే సహజం అనుకోవచ్చు. కానీ అవతార్ 2కి పట్టణాల్లో సైతం స్పెషల్ ప్రీమియర్లు వేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మొదటి భాగం వచ్చిన పదమూడేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అయినప్పటికీ జనంలో దీని క్రేజ్ ఇంకా తగ్గలేదనే క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ల […]
దేశం మొత్తం సినిమాలు ఎక్కువగా చూసేది ఎవరయ్యా అంటే దక్షిణాది ప్రేక్షకులని చెప్పడానికి మరో చక్కని ఉదాహరణ అవతార్ 2కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్. రిలీజ్ కు ముందు ఇండియా వైడ్ జరిగిన జరిగిన 10 లక్షల ముందస్తు అమ్మకాల్లో నాలుగు రాష్ట్రాలు ఏపి తెలంగాణ తమిళనాడు కేరళ నుంచే 7.5 లక్షలు అమ్ముడుపోయాయంటేనే ఇక్కడ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విచిత్రంగా నార్త్ ఆడియన్స్ అవతార్ 2 మీద ఏమంత ఆసక్తి చూపించడం […]
ఇంకో ముప్పై గంటల్లో విడుదల కాబోతున్న అవతార్ ది వే అఫ్ వాటర్స్ కోసం మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పన్నెండేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల, నిన్న ముంబై ఐమ్యాక్స్ నుంచి వచ్చిన ప్రీమియర్ రిపోర్ట్స్ కొంత టెన్షన్ కలిగించేలా ఉన్నాయి. ఒక వర్గం విజువల్ ఫీస్ట్ సర్టిఫికెట్ ఇస్తుండగా మరో బృందం ఆశించిన స్థాయిలో లేదని చాలా ఎక్స్ […]
ప్రపంచ మూవీ లవర్స్ లో అధిక శాతం ఎదురు చూస్తున్న సినిమాగా అవతార్ 2 మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనూ భారీ వసూళ్లను ఆశిస్తున్న డిస్నీ కనీసం ఆరు నుంచి ఏడు వందల కోట్ల దాకా టార్గెట్ పెట్టుకుంది. ఇది కొంచెం ఓవర్ గా అనిపిస్తున్నా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అదేమీ అసాధ్యం కాదన్నది ట్రేడ్ టాక్. ఈ విజువల్ గ్రాండియర్ ఫైనల్ రన్ టైం 3 గంటల 12 […]