బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 2న ముంబైలోని ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి అరెస్ట్ చేసింది. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ పార్టీకి హాజరయ్యేందుకు ఆర్యన్ ఖాన్ వెళ్తున్న క్రమంలో క్రూయిజ్ షిప్పై ఎన్సిబి దాడి చేసి అక్కడ ఉన్న ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాను అరెస్టు చేశారు. ఆర్యన్ ఖాన్ నుంచి ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు కానీ […]
షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు సంబంధించిన డ్రగ్ కేసులో అనన్య పాండే పేరు కూడా చేర్చబడింది. నటుడు చుంకీ పాండే కూతురు, నటి అనన్య పాండేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) మళ్లీ ప్రశ్నించింది. ప్రశ్నించడానికి అనన్యను 11 గంటలకు ఎన్సిబి కార్యాలయానికి చేరుకోవాలని అధికారులు కోరినప్పటికీ, అనన్య చాలా ఆలస్యంగా అక్కడికి చేరుకుంది. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ ఇద్దరి మధ్య డ్రగ్స్ గురించి సంభాషణ జరిగినట్లు వెల్లడైందని ఒక పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. […]
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బెయిలు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆర్యన్ ఖాన్ కు టైం మరీ బ్యాడ్ గా ఉంది. అతనికి డ్రగ్ డీలింగ్ తో సంబంధం ఉన్నట్టుగా చూపించే వాట్సాప్ ఆధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో మరోసారి పిటీషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇవాళ కొడుకుని షారుఖ్ కారాగారంలో కలుసుకున్నాడు. నాలుగు ఓదార్పు మాటలు చెప్పి బయటికి వచ్చాడు. ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ లైగర్ తో టాలీవుడ్ కు పరిచయమవుతున్న హీరోయిన్ అనన్య పాండేకు ఈ […]
టాలీవుడ్ లో సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం ఎంత హాట్ టాపిక్గా మారిందో బాలీవుడ్లో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వ్యవహారం కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ముంబై నుండి గోవా వెళుతున్న ఒక భారీ క్రూయిజ్ లో డ్రగ్స్ పార్టీ జరగబోతోంది అనే సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కస్టమర్ల రూపంలో క్రూయిజ్ లోకి అడుగుపెట్టారు. డ్రగ్స్ వాడుతున్నట్లు […]
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ముంబై విభాగం బాలీవుడ్ అగ్ర హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ని కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్పై అధికారులు దాడి చేసి శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కి సంబంధించి ఆర్యన్ ఖాన్ని ఎన్సిబి ప్రశ్నిస్తోంది . ఆర్యన్ ఖాన్పై ఎలాంటి అభియోగాలు […]