యువ హీరో విశ్వక్ సేన్ వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ఓ పక్క వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ మరో పక్క వరుస సినిమాలని ఓకే చేస్తున్నాడు. ఇటీవలే అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఇన్నాళ్లు మాస్ ని మెప్పించి ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా, ఆయన […]
అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఒకపక్క అన్ స్టాపబుల్ టాక్ షో స్పందనని మరోపక్క ఎంజాయ్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. ఎప్పుడు అనేది చెప్పలేదు కానీ సంక్రాంతి నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది క్రాక్ సూపర్ హిట్ తో తిరిగి ఫామ్ లోకొచ్చిన మలినేని ఈ స్క్రిప్ట్ కోసం ఏడాదికి పైగానే వర్క్ చేస్తున్నారు. దీనికి […]
స్టార్ హీరోల సినిమాలకు భారీతనం చాలా అవసరం. కథ డిమాండ్ కు తగ్గట్టుగానో లేదా అభిమానుల అభిరుచులకు అనుగుణంగానో వీళ్ళను డీల్ చేస్తున్న దర్శకులు కథలు రాసుకునే టైంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఒక్క అంశం కంట్రోల్ తప్పినా ఫలితం తేడా కొట్టడమే కాదు పెట్టుబడిని సైతం రిస్క్ లో పెడుతుంది. అందుకో ఉదాహరణగా ‘అర్జున్’ని చెప్పుకోవచ్చు. 2003లో ‘ఒక్కడు’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు ఇమేజ్ మాస్ లో అమాంతం […]
బాలీవుడ్ దర్శకుడిగా మహేష్ భట్ కున్న పేరు తెలియంది కాదు. 90వ దశకంలో ఈయన సినిమాలు సృష్టించిన సంచలనం అప్పట్లో ఒక చరిత్ర. నామ్, కబ్జా, డాడీ లాంటి సూపర్ హిట్స్ తో పాటు ఆషీకీ, సడక్, దిల్ హై కి మాన్తా నహీ లాంటి బ్లాక్ బస్టర్స్ కూడా ఎన్నో ఉన్నాయి. పోస్టర్లో ఈయన పేరు ఉందంటే ఖచ్చితంగా మ్యూజికల్ గా అద్భుతమైన పాటలు ఉంటాయన్న నమ్మకం అప్పటి ప్రేక్షకుల్లో ఉండేది. అలాంటి మహేష్ భట్ […]
భారతీయ సినిమా చరిత్రలో బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలిని తలదన్నే మూవీ తీయాలని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా ఎందరో ప్రయత్నించారు కాని దాన్ని కనీసం టచ్ కూడా చేయలేకపోయారు . అంత పెద్ద మార్కెట్ ఉన్న విజయ్ పులి పేరుతో ఓ గ్రాఫిక్ ఓరియెంటెడ్ మూవీ తీస్తే శ్రీదేవి లాంటి దిగ్గజాలు సైతం దాన్ని కాపాడలేకపోయారు. ఇక హిందిలో పాని పట్ లాంటి ప్రయత్నాలు ఎన్నో జరిగాయి కాని అవేవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయారు. […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/