iDreamPost
android-app
ios-app

Bigg Boss Telugu Season 6 బిగ్‌బాస్‌-6 ఫైనల్‌ కంటెస్టెంట్లు వీళ్లే!

  • Published Sep 03, 2022 | 5:34 PM Updated Updated Sep 03, 2022 | 5:34 PM
  • Published Sep 03, 2022 | 5:34 PMUpdated Sep 03, 2022 | 5:34 PM
Bigg Boss Telugu Season 6 బిగ్‌బాస్‌-6  ఫైనల్‌ కంటెస్టెంట్లు వీళ్లే!

బిగ్‏బాస్-6 సందడి కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. సీజన్‌-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌. ఈసారి బిగ్ బాస్ మీద మంచి బ‌జ్ వ‌చ్చింది. ఇప్పటికే సోష‌ల్ మీడియాలో బిగ్‏బాస్ సందడి పీక్ కి వెళ్లింది. ఇంత‌కీ కంటెస్టెంట్స్ ఎవ‌రు? షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ తెగ షేర్ అవుతోంది. అందులో కొందరు ప్రొమోలోనే క‌నిపించారు.

20మంది పేర్లు బయటికి వ‌చ్చాయి. ఇదే ఫైనల్‌ లిస్ట్‌ అని, అందులో గీతూ రాయల్‌, ఆదిరెడ్డి, సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, కమెడియన్‌ చంటి,నటుడు బాలాదిత్య, షాన్ని, సింగర్‌ రేవంత్‌, నటి సుదీప(పింకీ), యాంకర్‌ ఆరోహీ రావ్‌, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య, సీరియల్‌ నటి శ్రీ సత్య, కీర్తి, నటి వసంతి, అర్జున్‌, రాజశేఖర్‌, రియల్‌ కపుల్‌ రోహిత్‌, మరీనాలు, ఇనయా సుల్తానా, లేడీ కమెడియన్‌ ఫైమా, ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్‌ కూడా ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారి పెద్ద పేర్లు ఏం లేవు. అంద‌రూ సోష‌ల్ మీడియాలో, బుల్లితెర మీద హ‌డావిడి చేసిన‌వాళ్లే. బ్యూటీస్, హాటీస్, బిగ్ బాస్ రివ్యూవ‌ర్స్, కంటెంట్ క్రియేట‌ర్స్, కామ‌న‌ర్స్ మొత్తం మీద బిగ్ బాస్ ఈసారి సెల‌బ్రిటీ నేమ్, ఫేమ్ క‌న్నా కొత్త త‌ర‌హా టాలెంట్ నే న‌మ్ముకుంది.

బిగ్ బాస్ తెలుగు 6 సీజ‌న్ స‌క్సెస్ కావాలంటే అటు నాగార్జున‌, ఇటు కంటెస్టెంట్స్ మీద‌నే భార‌ముంది. ఈసారి సినిమా పాపుల‌ర్ యాక్ట‌ర్స్ వాళ్లెవ‌రూ బిగ్ బాస్ లోకి వెళ్ల‌డంలేదు. అంద‌రూ టాలెంటెడ్. అందుకే బిగ్ బాస్ మీద ఇంత క్యూరియాసిటీ.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişaresbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom