iDreamPost
android-app
ios-app

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ చిన్న కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్‌లా ఉంది!

  • Published Jul 06, 2023 | 12:30 PM Updated Updated Jul 06, 2023 | 12:30 PM
  • Published Jul 06, 2023 | 12:30 PMUpdated Jul 06, 2023 | 12:30 PM
యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ చిన్న కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్‌లా ఉంది!

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయమే అక్కర్లేదు. దాదాపు 40 ఏళ్లుగా ఆయన తెలుగులో సినిమాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. హీరోగా.. విలన్‌గా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రచయితగా తన సత్తా చాటారు. ఇక, అర్జున్‌ నట వారసులుగా ఆయన అల్లుళ్లు, కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అర్జున్‌ పెద్ద కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించారు. త్వరలో ఐశ్వర్య పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అర్జున్‌ చిన్న కూతురు అంజన మీడియా దృష్టిని ఆకర్షించారు. అంజన ప్రస్తుతం బిజినెస్‌ ఉమన్‌గా మంచి పొజిషన్‌లోనే ఉన్నారు. ఇప్పటి వరకు సినిమాలపై ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాంటి ఆమె త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇందుకు అంజన తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసిన ఫొటోలే కారణం అయ్యాయి. ఆ ఫొటోల్లో గతంలో కంటే మించి గ్లామరస్‌గా ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాయి.

దీంతో అంజన తన సోదరి బాటలోనే సినిమాల్లోకి రావాలని చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే గ్లామర్‌ షో మొదలు పెట్టిందని అంటున్నారు. అయితే, అంజన సినిమాల్లోకి వస్తుందా? లేదా? అన్నది అర్జున్‌ కుటుంబసభ్యులకే తెలియాలి. కాగా, ఐశ్వర్య సార్జా ప్రముఖ తమిళ సీనియర్‌ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో వీరి పెళ్లి జరగనుంది. ఉమాపతి పుట్టిన రోజు నాడు పెళ్లి డేట్‌ ప్రకటించే అవకాశం ఉంది. మరి, వైరల్‌గా మారిన అర్జున్‌ సార్జా చిన్న కూతురు అంజనా సార్జా ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anjana Arjun (@anj204)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş