రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం గందరగోళానికి దారితీస్తోంది. రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్పై సుంప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఇచ్చిన 176 జీవోపై స్టే ఇచ్చింది. నాలుగువారాల్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం తుంగలోతొక్కిందని కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈయన ఏ.పి రెడ్ల సంక్షేమ సంఘం […]
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలొస్తున్నాయ్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణల చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు మూడు రాజధానుల ఏర్పాటు తీవ్ర చర్చనీయాంశంగా మారగా… మరోవైపు కొత్తగా 12 జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 21న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మరో ఐదారు నెలల్లో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయంగా […]
రేపటి నుంచి రెండు రోజులపాటు నగరంలో విశాఖ ఉత్సవ్ జరగనుంది. ఉత్సవాలను ప్రారంభిచేంచేదుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ రానున్నారు. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించిన తర్వాత తొలిసారి నగరానికి వస్తుండటంతో ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎంకు స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 24 కిలోమీటర్ల పొడవున నిలుచుని వైఎస్ జగన్ కు అభివాదం తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్సవ్ విశేషాలు ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించేందుకు […]