సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కోవిడ్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, పథకాల అమలులో ఎక్కడా వెనుకంజ వేయడంలేదు. ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీని ఈ 22 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసింది. పథకాలు, కార్యక్రమాలపై పక్కాగా క్యాలెండర్ రూపొందించి మరీ వాటిని అమలు చేస్తోంది. కోవిడ్ దెబ్బకి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. గతేడాది లాక్ డౌన్ విధించడంతో రాష్ట్రాలకు […]