మూడో విడతలో పంపిణీ చేసే యూనిట్లలో పట్టణ నిరుపేదలకు ప్రభుత్వం రూ.1కే కేటాయించిన 300 చ.అడుగుల ఇళ్లు 4,432 రెడీగా ఉన్నాయి. ఇంకా 365 చ.అడుగుల విస్తీర్ణంగల ఇళ్లు 1,152 ఉండగా, 430 చ.అడుగుల విస్తీర్ణంలో 3,280 యూనిట్లు వచ్చే వారం అందించనున్నారు. మొత్తం 88 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మాణం చేపట్టిన జీ+3 అపార్ట్మెంట్లలో మౌలిక వసతులు కల్పించిన వెంటనే, లబ్దిదారుల పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేస్తున్నారు. పంపిణీ చేసిన చోటే ఫ్లాట్ […]