బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులపై బాధ్యత అధికంగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ మాత్రం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారనే బలమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్రంగా మరోమారు రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్కుమార్కు మరో ఐదు నెలలు మాత్రమే పదవీ కాలం ఉంది. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల […]