టిడిపి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ అక్రమాలపై మధ్యంతర నివేదికను సిట్ అధికారులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు. ఈ మేరకు సిట్ ఛైర్మన్ డా. విజయ్‌కుమార్, సభ్యులు అనురాధ, భాస్కర్‌రావు గురువారం అమరావతిలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మొత్తం 1351 ఫిర్యాదులు ఉన్నట్లు తాము గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. భూఅక్రమాలకు సంబంధించి తప్పులు జరిగినట్లు గుర్తించినట్లు, ఆ అంశాలను నివేదకలో పొందుపర్చినట్లు అధికారులు చెప్పారు. ఈ […]