సరిగ్గా ఇదే రోజు పాతికేళ్ల క్రితం రిలీజైన ప్రేమించుకుందాం రా ఇప్పుడు చూసినా అంతే ఫ్రెష్ గా ట్రెండ్ సెట్టర్ గా అనిపిస్తుంది. అందుకే వెంకటేష్ ఫ్యాన్స్ కే కాదు టీవీలో వచ్చిన ప్రతిసారి, యుట్యూబ్ లో చూసిన ఎన్నోసార్లు కొత్త అనుభూతిని ఇస్తూనే ఉంటుంది. దీని వెనకున్న ప్రత్యేక విశేషాలు చూద్దాం. 1993లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న జయంత్ సి పరాన్జీకి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చేందుకు సురేష్ బాబు మాటిచ్చారు. అందులో […]
(విక్టరీ వెంకటేష్ క్లాసిక్ లవ్ స్టోరీ ప్రేమించుకుందాం రా 23 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే కాల యంత్రం నుంచి అప్పటి ఓ కుర్రాడి మనోగతం) “అబ్బబ్బాబ్బా ఎప్పుడు మారుస్తావ్ రా ఈ డొక్కు సైకిల్. థియేటర్ కు వెళ్లే లోపు మూడు షోలు అయిపోతాయి. అయినా నిన్ను నమ్ముకుని వచ్చాను చూడు ముందు నా స్లిప్పర్ తో నన్ను కొట్టుకోవాలి” రోడ్ రోలర్ కంటే తక్కువ స్పీడ్ తో మా విజ్జిగాడు […]