పరువునష్టం దావా కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించగా.. హీరోయిన్ బోరున ఏడ్చింది. ఇది జరిగింది మన తెలుగు ఇండస్ట్రీలో కాదులెండి. హాలీవుడ్ లో. హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్ – అంబర్ హర్డ్ పరువునష్టం దావా వ్యవహారంలో జానీకి కోర్టు అనుకూల తీర్పిచ్చింది. అంబర్ హర్డ్ కు జరిమానా విధించడంతో పాటు.. జానీపై ఆమె చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. హాలీవుడ్ జంటైన జానీ డెప్ – అంబర్ హర్డ్ లు […]