ఫ్యామిలీ ఆడియెన్స్ అండతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న అల వైకుంఠపురములో స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. సరిలేరు నీకెవ్వరుతో ధీటైన పోటీ ఎదురుకుంటున్న బన్నీ సినిమా సెలవులు పూర్తయ్యాక సైతం డామినేషన్ కొనసాగిస్తుందని ట్రేడ్ అంచనా. ఇదిలా ఉండగా ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం అల్లు అర్జున్ అసలు తల్లి తండ్రులు జయరామ్-టబులు ఖరీదైన విల్లా. ఇది సాధారణంగా మనం రెగ్యులర్ గా చూసే ఇల్లుగా కాకుండా చాలా ప్రత్యేకంగా అనిపించడానికి కారణం […]
సంక్రాంతి సినిమాల పోటీల్లో మహేష్, బన్నీ మాత్రమే ఉన్నారు. రజనీకాంత్ లాంటి సూపర్స్టార్ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మురగదాస్ SPYDER ఇంకా పీడకలలా గుర్తుంది. రజనీకాంత్ సినిమాలు వరుసగా విసుగు తెప్పిస్తున్నాయి. అందుకే దర్భార్పైన క్రేజ్ లేదు. మహేష్ “సరిలేరు నీకెవ్వరు”లో విజయశాంతి ఫ్లస్ పాయింట్. అనిల్ రావిపూడి F2 తో మంచి క్రేజ్ మీద ఉన్నాడు. అయితే పాటలు వీక్గా ఉన్నాయి. కథ కూడా సులభంగా Guess చేయొచ్చు. మిలటరీలో ఉన్న మహేష్ కర్నూల్ […]